శ్రీ వెంకటేశ్వర స్వామి

venkatesha(srinivasa) bhujangam in telugu శ్రీ వేంకటేశ భుజంగం lyrics

Last Updated on April 16, 2021 

శ్రీ వేంకటేశ భుజంగం Read sri venkatesha (srinivasa) bhujangam in telugu with lyrics

ముఖే చారుహాసం కరే శంఖచక్రం
గలే రత్నమాలాం స్వయం మేఘవర్ణమ్ |
తథా దివ్యశస్త్రం ప్రియం పీతవస్త్రం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || ౧ ||

సదాభీతిహస్తం ముదాజానుపాణిం
లసన్మేఖలం రత్నశోభాప్రకాశమ్ |
జగత్పాదపద్మం మహత్పద్మనాభం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || ౨ ||

అహో నిర్మలం నిత్యమాకాశరూపం
జగత్కారణం సర్వవేదాంతవేద్యమ్ |
విభుం తాపసం సచ్చిదానందరూపం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || ౩ ||

శ్రియా విష్టితం వామపక్షప్రకాశం
సురైర్వందితం బ్రహ్మరుద్రస్తుతం తమ్ |
శివం శంకరం స్వస్తినిర్వాణరూపం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || ౪ ||

మహాయోగసాద్ధ్యం పరిభ్రాజమానం
చిరం విశ్వరూపం సురేశం మహేశమ్ |
అహో శాంతరూపం సదాధ్యానగమ్యం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || ౫ ||

అహో మత్స్యరూపం తథా కూర్మరూపం
మహాక్రోడరూపం తథా నారసింహమ్ |
భజే కుబ్జరూపం విభుం జామదగ్న్యం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || ౬ ||

అహో బుద్ధరూపం తథా కల్కిరూపం
ప్రభుం శాశ్వతం లోకరక్షామహంతమ్ |
పృథక్కాలలబ్ధాత్మలీలావతారం
ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || ౭ ||

ఇతి శ్రీవేంకటేశభుజంగం సంపూర్ణమ్ |

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *