శ్రీ సుబ్రహ్మణ్య స్వామి

శ్రీ సుబ్రహ్మణ్య మానస పూజ~ Subrahmanya Manasa Puja lyrics in telugu

Last Updated on April 19, 2021 

శ్రీ సుబ్రహ్మణ్య మానస పూజ : Read Sri Subrahmanya Manasa Puja in telugu with lyrics

శ్రీమన్మేరుధరాధరాధిప మహాసౌభాగ్యసంశోభితే మన్దారద్రుమవాటికాపరివృతే శ్రీస్కన్దశైలేమలే సౌధే హాటకనిర్మితే మణిమయే సన్మణ్టపాభ్యన్తరే బ్రహ్మానన్దఘనం గుహాఖ్యమనఘం సింహాసనం చిన్తయే ॥ ౧॥
మదనాయుతలావణ్యం నవ్యారుణశతారుణం నీలజీమూతచికురం అర్ధేన్దు సదృశాలికం ॥ ౨॥
పుణ్డరీకవిశాలాక్షం పూర్ణచన్ద్రనిభాననం చామ్పేయ విలసంనాసం మన్దహాసాఞ్చితోరసం ॥ ౩॥
గణ్డస్థలచలచ్ఛోత్ర కుణ్డలం చారుకన్ధరం కరాసక్తకనః దణ్డం రత్నహారాఞ్చితోరసం ॥ ౪॥
కటీతటలసద్దివ్యవసనం పీవరోరుకం సురాసురాదికోటీర నీరాజితపదామ్బుజం ॥ ౫॥
నానారత్న విభూషాఢ్యం దివ్యచన్దనచర్చితం సనకాది మహాయోగి సేవితం కరుణానిధిం ॥ ౬॥
భక్తవాఞ్చితదాతారం దేవసేనాసమావృతం తేజోమయం కార్తికేయం భావయే హృదయాంభుజే ॥ ౭॥
ఆవాహయామి విశ్వేశం మహాసేనం మహేశ్వరం తేజస్త్రయాతమకంపీఠం శరజన్మన్ గృహాణభోః ॥ ౮॥
అనవద్యం గృహాణేశ పాద్యమద్యషడానన పార్వతీనన్దనానర్ఘ్యం అర్పయామ్యర్ఘ్యమత్భుతం ॥ ౯॥
ఆచమ్యతామగ్నిజాత స్వర్ణపాత్రోద్యతైర్జలైః పఞ్చామృతరసైః దివ్యైః సుధాసమవిభావితైః ॥ ౧౦॥
దధిక్షీరాజ్యమధుభిః పఞ్చగవ్యైః ఫలోదకైః నానాఫలరసైః దివ్యైః నాళికేరఫలోదకైః ॥ ౧౧॥
దివ్యౌషధిరసైః స్వర్ణరత్నోదకకుశోదకైః హిమాంబుచన్దనరసైః ఘనసారాదివాసితైః ॥ ౧౨॥
బ్రహ్మాణ్డోదరమధ్యస్థ తీర్థైః పరమపావనైః పవనం పరమేశాన త్వాం తీర్థైః స్నాపయామ్యహం ॥ ౧౩॥
సుధోర్మిక్షీరధవళం భస్మనోధూళ్యతావకం సౌవర్ణవాససాకాయాం వేష్టయేభీష్టసిద్ధయే ॥ ౧౪॥
యజ్ఞోపవీతం సుగ़్యానదాయినే తేర్పయేగుహం కిరీటహారకేయూర భూషణాని సమర్పయే ॥ ౧౫॥
రోచనాగరుకస్తూరీ సితాభ్రమసృణాన్వితం గన్ధసారం సురభిలం సురేశాభ్యుపగమ్యతాం ॥ ౧౬॥
రచయే తిలకం ఫాలే గన్ధం మృగమదేనతే అక్షయ్యఫలదానర్ఘాన్ అక్షతానర్పయే ప్రభో ॥ ౧౭॥
కుముదోత్పలకల్హారకమలైః శతపత్రకైః జాతీచమ్పకపున్నాగ వకుళైః కరవీరకైః ॥ ౧౮॥
దూర్వాప్రవాళమాలూర మాచీమరువపత్రకైః అకీటాదిహతైర్నవ్యైః కోమళైస్తుళసీదళైః ॥ ౧౯॥
పావనైశ్చన్ద్రకదళీ కుసుమైర్నన్దివర్ధనైః నవమాలాలికాభిః మల్లికాతల్ల్జైరపి ॥ ౨౦॥
కురణ్డైరపి శమ్యాకైః మన్దారైరతిసున్దరైః అగర్హితైశ్చ బర్హిష్ఠః పాటీదైః పారిజాతకైః ॥ ౨౧॥
ఆమోదకుసుమైరన్యైః పూజయామి జగత్పతిం ధూపోఽయం గృహ్యతాం దేవ ఘానేన్ద్రియ విమోహకం ॥ ౨౨॥
సర్వాన్తరతమోహన్త్రే గుహతే దీపమర్పయే సద్యసమాభృతం దివ్యం అమృతం తృప్తిహేతుకం ॥ ౨౩॥
శాల్యాన్నమత్భుతం నవ్యం గోఘృతం సూపసంగతం కదళీనాళికేరామృధాన్యాద్యుర్వారుకాదిభిః ॥ ౨౪॥
రచితైర్హరితైర్దివ్య ఖచరీభిః సుపర్పటైః సర్వసంస్తారసమ్పూర్ణైః ఆజ్యపక్వైరతిప్రియైః ॥ ౨౫॥
రంభాపనసకూశ్మాణ్డాపూపా నిష్పకన్తకైః విదారికా కారవేల్లపటోలీతగరోన్ముఖైః ॥ ౨౬॥
శాకైబహువిధైరన్యైః వటకైర్వటుసంస్కృతైః ససూపసారనిర్గంయ సరచీసురసేనచ ॥ ౨౭॥
కూశ్మాణ్దఖణ్డకలిత తప్తక్రరసేనచ సుపక్వచిత్రాన్నశతైః లడ్డుకేడ్డుమకాదిభిః ॥ ౨౮॥
సుధాఫలామృతస్యన్దిమణ్డక క్షీరమణ్డకైః మాషాపూపగుళాపూప గోధూమాపూప శార్కరైః ॥ ౨౯॥
శశాంకకిరణోత్భాసి పోళికా శష్కుళీముఖైః భక్ష్యైరన్యైసురుచిరైఃపాయసైశ్చరసాయనైః ॥ ౩౦॥
లేహ్యరుచ్చావచైః ఖణ్డచర్కరాఫాణితాదిభిః గుళోదకైనాళికేరరసైరిక్షురసైరపి ॥ ౩౧॥
కూర్చికాభిరనేకాభిః మణ్డికాభిరుపస్కృతం కదళీచూతపనసగోస్తనీ ఫలరాశిభిః ॥ ౩౨॥
నారంగ శృంగగిబేరైల మరీచైర్లికుచాదిభిః ఉపదంశైః శరఃచన్ద్ర గౌరగోదధిసంగతం ॥ ౩౩॥
జంబీరరసకైసర్యా హింగుసైన్ధవనాగరైః లసతాజలతక్రేణపానీయేన సమాశ్రితం ॥ ౩౪॥
హేమపాత్రేషు సరసం సాంగర్యేణచకల్పితం నిత్యతృప్త జగన్నాథ తారకారే సురేశ్వర ॥ ౩౫॥
నైవేద్యం గృహ్యతాం దేవ కృపయా భక్తవత్సల సర్వలోకైక వరద మృత్యో దుర్దైత్యరక్షసాం ॥ ౩౬॥
గన్ధోదకేన తే హస్తౌ క్షాళయామి షడానన ఏలాలవఙ్గకర్పూర జాతీఫలసుగన్ధిలాం ॥ ౩౭॥
వీటీం సేవయ సర్వేశ చేటీకృతజగత్రయ దత్తేర్నీరాజయామిత్వాం కర్పూరప్రభయానయ ॥ ౩౮॥
పుష్పాఞ్జలిం ప్రదాస్యామి స్వర్ణపుష్పాక్షతైర్యుతం చత్రేణచామరేణాపి నృత్తగీతాదిభిర్గుహ ॥ ౩౯॥
రాజోపచారైఖిలైః సన్తుష్టోభవమత్ప్రభో ప్రదక్షిణం కరోమిత్వాం విశ్వాత్మకనమోఽస్తుతే ॥ ౪౦॥
సహస్రకృత్వో రచయే శిరసా తేభివాదనాం అపరాధసహస్రాణి సహస్వ కరుణాకర ॥ ౪౧॥
నమః సర్వాన్తరస్థాయ నమః కైవల్యహేతవే శ్రుతిశీర్షకగమ్యాయ నమః శక్తిధరాయతే ॥ ౪౨॥
మయూరవాహనస్యేదం మానసం చ ప్రపూజనం యః కరోతి సకృద్వాపి గుహస్తస్య ప్రసీదతి ॥ ౪౩॥ ॥

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మానస పూజ సమాప్తా ॥

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *