తెలుగు

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర మాలా మంత్రః~ subrahmanya mala mantra in telugu

Last Updated on April 19, 2021 

శ్రీసుబ్రహ్మణ్యస్తోత్రమాలామంత్రః : read subrahmanya stotra mala mantra in telugu

ఓం అస్య శ్రీసుబ్రహ్మణ్యమాలామహామంత్రస్య, బ్రహ్మా ఋషిః .
గాయత్రీ ఛందః . శ్రీసుబ్రహ్మణ్యః కుమారో దేవతా .
శ్రీం బీజం, హ్రీం శక్తిః, క్లిం కీలకం,
మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః .
కరన్యాసః – ఓం శ్రీం క్లీం కుమారాయ అంగుష్ఠాభ్యాం నమః .
ఓం శరవణభవాయ తర్జనీభ్యాం నమః . ఓం కార్తికేయాయ మధ్యమభ్యాం నమః .
ఓం మయూరవాహనాయ అనామికాభ్యాం నమః . ఓం స్కందాయ కనిష్ఠికాభ్యాం
నమః . ఓం సుబ్రహ్మణ్యాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః . ఏవం
హృదయాద్యంగన్యాసః . భూర్భువస్సువరోమితి దిగ్బంధః . ధ్యానం-
బాలార్కాయుతసన్నిభం శిఖిరథాౠఢం చ షడ్భిర్ముఖైః .
భాస్వద్వాశలోచనం మణిమయైరాకల్పకైరావృతం .
విద్యాపుస్తకశక్తి కుక్కుట ధనుర్బాణాసిఖేటాన్వితం
భ్రాజత్కార్ముకపంకజం హృది మహాసేనాన్యామాద్యం భజే ..

లమిత్యాది పంచపూజా .
ఓం శ్రీం హ్రీం క్లీం నమో భగవతే
ఓం హ్రీం సాం రుద్రకుమారాయ అష్టాంగయోగనాయకాయ
మహామణిభిరలంకృతాయ క్రౌంచగిరివిదారణాయ
తారకసంహారకారణాయ
శక్తిశూలగదాఖడ్గఖేటపాశాంకుశముసలప్రాసాద్యనేక
చిత్రాయుధాలంకృతాయ ద్వాదశభుజాయ హారనూపురకేయూరకనక
కుండలభూషితాయ సకలదేవసేనాసమూహ పరివృతాయ గాంగేయాయ
శరవణభవాయ దేవలోకశరణ్యాయ సర్వరోగాన్ హన హన దుష్టాన్
త్రాసయ త్రాసయ, గణపతిసహోదరాయ
భూతప్రేతపిశాచకర్షణాయ, గంగాసహాయాయ
ఓంకారస్వరూపాయ విష్ణుశక్తిస్వరూపాయ రుద్రబీజస్వరూపిణే
విశ్వరూపాయ మహాశాంతాయతే నమః . టీం మోహిన్యై నమః . హ్రీం
ఆకర్షణ్యై నమః . హ్రీం స్తంభిన్యై నమః .
శత్రూనాకర్షయాకర్షయ బంధయ బంధయ
సంతాడయ సంతాడయ వాతపిత్తశ్లేష్మజ్వరామయాదీ నాశు
నివారయ నివారయ సకలవిషం భీషయ భీషయ సర్వోపద్రవ
ముత్సారయోత్సారయ మాం రక్ష రక్ష భగవన్ కార్తికేయ ప్రసీద
ప్రసీద .

ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ మహాబలపరాక్రమాయ
క్రౌంచగిరిమర్దనాయ అనేకాసురప్రాణాపహారాయ
ఇంద్రాణీమాంగల్యరక్షకాయ త్రయస్త్రింశత్కోటిదేవతానందకరాయ
దుష్టనిగ్రహాయ శిష్టపరిపాలకాయ వీరమహాబల
హనుమన్నారసింహ వరాహాదిసహితాయ
ఇంద్రాగ్నియమనైర్యుతవరుణవాయుకుబేరేశానదిగాకాశపాతాళబంధనాయ
సర్వచండగ్రహాది నవకోటిగురునాథాయ నవకోటిదానవశాకినీ
డాకినీ కామినీ మోహినీ స్తంభినీ గండభైరవీ
దుష్టభైరవాదిసహితభూతప్రేతపిశాచభేతాళబ్రహ్మరాక్షసదుష్టగ్రహాన్
బంధయ బంధయ షణ్ముఖాయ వజ్రధరాయ సర్వగ్రహనిగ్రహాయ
సర్వగ్రహం నాశయ నాశయ సర్వజ్వరం నాశయ నాశయ
సర్వరోగం నాశయ నాశయ సర్వదురితం నాశయ నాశయ .
ఓం రం హ్రాం హ్రీం మయూరవాహనాయ హుం ఫట్ స్వాహా . ఓం సైం హ్రీం క్లీం ఐం సైం
నం కం సైం శరవణభవ .
(జపాంతే అంగన్యాస దిగ్విమోకధ్యాన పంచపూజాః సమర్పణం చ .)
(కుమారతంత్రతః)
ఓం సుం సుబ్రహ్మణ్యాయ స్వాహా . ఓం కార్తికేయ పార్వతీనందన స్కంద వరద
వరద సర్వజనం మే వశమానయ స్వాహా . ఓం సౌం సూం సుబ్రహ్మణ్యాయ
శక్తిహస్తాయ ఋగ్యజుః సామాథర్వణాయ అసురకులమర్దనాయ యోగాయ
యోగాధిపతయే శాంతాయ శాంతరూపిణే శివాయ శివనందనాయ
షష్ఠీప్రియాయ సర్వజ్ఞానహృదయాయ షణ్ముఖాయ శ్రీం శ్రీం
హ్రీం క్షం గుహ రవికంకాలాయ కాలరూపిణే సురరాజాయ సుబ్రహ్మణ్యాయ
నమః . ఓం నమో భగవతే మహాపురుషాయ మయూరవాహనాయ గౌరీపుత్రాయ
ఈశాత్మజాయ స్కందస్వామినే కుమారాయ తారకారయే షణ్ముఖాయ ద్వాదశనేత్రాయ
ద్వాదశభుజాయ ద్వాదశాత్మకాయ శక్తిహస్తాయ సుబ్రహ్మణ్యాయ ఓం నమః
స్వాహా . ఓం హ్రీం సాం శరవణభవాయ హ్రీం ఫట్ స్వాహా ..

.. ఇతి శ్రీసుబ్రహ్మణ్యస్తోత్రమాలామంత్రః సమాప్తః ..

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *