Last Updated on May 9, 2022
శ్రీ నాగ స్తోత్రం/సర్ప స్తోత్రం: Read Sri Sarpa Stotram in telugu with lyrics and download as pdf.
బ్రహ్మలోకేచ యే సర్పః శేషనాగః పురోగమః|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః సంతుమే సదా ||1||
విష్ణులోకేచ యే సర్పః వాసుకి ప్రముఖాశ్చయే|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః సంతుమే సదా ||2||
రుద్రలోకేచ యే సర్పః తక్షక ప్రముఖస్తథా|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః సంతుమే సదా ||3||
ఖాండవస్య తథా దాహే స్వర్గంచయేచ సమాశ్రితాః|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః సంతుమే సదా ||4||
సర్ప సత్రేచయే సర్పః ఆస్థికేనాభి రక్షితః|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః సంతుమే సదా ||5||
ప్రళయే చైవయే సర్పః కర్కోట ప్రముఖాశ్చయే|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః సంతుమే సదా ||6||
ధర్మలోకేచయే సర్పః వైతరణ్యాం సమాశ్రితాః|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః సంతుమే సదా ||7||
యే సర్పః పర్వతీ యేషుధారి సంధిషు సంస్థితః|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః సంతుమే సదా ||8||
గ్రామేవా యది వారణ్యేయే సర్పః ప్రచరంతిచ|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః సంతుమే సదా ||9||
పృథ్వీయాంచైవయే సర్పః యే సర్పః బిల సంస్థితః|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః సంతుమే సదా ||10||
రసాతలయేచ యేసర్పః అనంతాది మహాబలః|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః సంతుమే సదా ||11||
॥ఇతి నాగ స్తోత్రమ్ సంపూర్ణం॥