శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రః~ Shri Medha Dakshinamurthy Mantra in Telugu lyrics

Last Updated on April 19, 2021 

శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రః : Read Shri Medha Dakshinamurthy Mantra in Telugu with lyrics

ఓం అస్య శ్రీ మేధాదక్షిణామూర్తి మహామంత్రస్య శుకబ్రహ్మ ఋషిః గాయత్రీ ఛందః మేధాదక్షిణామూర్తిర్దేవతా మేధా బీజం ప్రజ్ఞా శక్తిః స్వాహా కీలకం మేధాదక్షిణామూర్తి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానమ్ –
భస్మం వ్యాపాణ్డురాంగ శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాలా |
వీణాపుస్తేర్విరాజత్కరకమలధరో లోకపట్టాభిరామః ||
వ్యాఖ్యాపీఠేనిషణ్ణా మునివరనికరైస్సేవ్యమాన ప్రసన్నః |
సవ్యాలకృత్తివాసాస్సతతమవతు నో దక్షిణామూర్తిమీశః ||

మూలమంత్రః –
ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Namaskaram!

🙏Om Namah Shivaya 😇

%d bloggers like this: