శ్రీ లక్ష్మి దేవి

మహాలక్ష్మీస్తుతిః~ shri mahalaxmi stuti lyrics in telugu

Last Updated on April 19, 2021 

మహాలక్ష్మీస్తుతిః shri mahalaxmi stuti in telugu with lyrics

ఆదిలక్ష్మి నమస్తేఽస్తు పరబ్రహ్మస్వరూపిణి .
యశో దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే |1|

సంతానలక్ష్మి నమస్తేఽస్తు పుత్రపౌత్రప్రదాయిని . సంతానలక్ష్మి వందేఽహం
పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 2

విద్యాలక్ష్మి నమస్తేఽస్తు బ్రహ్మవిద్యాస్వరూపిణి .
విద్యాం దేహి కలాం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 3

ధనలక్ష్మి నమస్తేఽస్తు సర్వదారిద్ర్యనాశిని .
ధనం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 4

ధాన్యలక్ష్మి నమస్తేఽస్తు సర్వాభరణభూషితే .
ధాన్యం దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 5

మేధాలక్ష్మి నమస్తేఽస్తు కలికల్మషనాశిని .
ప్రజ్ఞాం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 6

గజలక్ష్మి నమస్తేఽస్తు సర్వదేవస్వరూపిణి .
అశ్వాంశ్చ గోకులం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 7

ధీరలక్ష్మి నమస్తేఽస్తు పరాశక్తిస్వరూపిణి .
వీర్యం దేహి బలం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 8

జయలక్ష్మి నమస్తేఽస్తు సర్వకార్యజయప్రదే .
జయం దేహి శుభం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 9

భాగ్యలక్ష్మి నమస్తేఽస్తు సౌమంగల్యవివర్ధిని .
భాగ్యం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 10

కీర్తిలక్ష్మి నమస్తేఽస్తు విష్ణువక్షస్థలస్థితే .
కీర్తిం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 11

ఆరోగ్యలక్ష్మి నమస్తేఽస్తు సర్వరోగనివారణి . ఆరోగ్యలక్ష్మి వందేఽహం
ఆయుర్దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 12

సిద్ధలక్ష్మి నమస్తేఽస్తు సర్వసిద్ధిప్రదాయిని .
సిద్ధిం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 13

సౌందర్యలక్ష్మి నమస్తేఽస్తు సర్వాలంకారశోభితే . సౌందర్యలక్ష్మి వందేఽహం
రూపం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 14

సామ్రాజ్యలక్ష్మి నమస్తేఽస్తు భుక్తిముక్తిప్రదాయిని . సామ్రాజ్యలక్ష్మి వందేఽహం
మోక్షం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే .. 15

మంగలే మంగలాధారే మాంగల్యే మంగలప్రదే .
మంగలార్థం మంగలేశి మాంగల్యం దేహి మే సదా .. 16

సర్వమంగలమాంగల్యే శివే సర్వార్థసాధికే .
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోఽస్తు తే .. 17

శుభం భవతు కల్యాణీ ఆయురారోగ్యసంపదాం .
మమ శత్రువినాశాయ దీపజ్యోతి నమోఽస్తు తే .. 18

దీపజ్యోతి నమస్తేఽస్తు దీపజ్యోతి నమోఽస్తు తే .

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *