శ్రీ గురు దత్తాత్రేయ స్వామి

శ్రీ దత్త మాలా మంత్ర~ shri datta mala mantra lyrics in telugu

Last Updated on April 19, 2021 

శ్రీదత్తమాలా మంత్ర : read shri datta mala mantra in telugu

శ్రీ గణేశాయ నమః .
పార్వత్యువాచ –
మాలామంత్రం మమ బ్రూహి ప్రియాయస్మాదహం తవ .
ఈశ్వర ఉవాచ –
శృణు దేవి ప్రవక్ష్యామి మాలామంత్రమనుత్తమం ..

ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, స్మరణమాత్రసంతుష్టాయ,
మహాభయనివారణాయ మహాజ్ఞానప్రదాయ, చిదానందాత్మనే,
బాలోన్మత్తపిశాచవేషాయ, మహాయోగినే, అవధూతాయ, అనఘాయ,
అనసూయానందవర్ధనాయ అత్రిపుత్రాయ, సర్వకామఫలప్రదాయ,
ఓం భవబంధవిమోచనాయ, ఆం అసాధ్యసాధనాయ,
హ్రీం సర్వవిభూతిదాయ, క్రౌం అసాధ్యాకర్షణాయ,
ఐం వాక్ప్రదాయ, క్లీం జగత్రయవశీకరణాయ,
సౌః సర్వమనఃక్షోభణాయ, శ్రీం మహాసంపత్ప్రదాయ,
గ్లౌం భూమండలాధిపత్యప్రదాయ, ద్రాం చిరంజీవినే,
వషట్వశీకురు వశీకురు, వౌషట్ ఆకర్షయ ఆకర్షయ,
హుం విద్వేషయ విద్వేషయ, ఫట్ ఉచ్చాటయ ఉచ్చాటయ,
ఠః ఠః స్తంభయ స్తంభయ, ఖేం ఖేం మారయ మారయ,
నమః సంపన్నయ సంపన్నయ, స్వాహా పోషయ పోషయ,
పరమంత్రపరయంత్రపరతంత్రాణి ఛింధి ఛింధి,
గ్రహాన్నివారయ నివారయ, వ్యాధీన్ వినాశయ వినాశయ,
దుఃఖం హర హర, దారిద్ర్యం విద్రావయ విద్రావయ,
దేహం పోషయ పోషయ, చిత్తం తోషయ తోషయ,
సర్వమంత్రస్వరూపాయ, సర్వయంత్రస్వరూపాయ,
సర్వతంత్రస్వరూపాయ, సర్వపల్లవస్వరూపాయ,
ఓం నమో మహాసిద్ధాయ స్వాహా .

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *