శ్రీ శివ శంకరుడు | శ్రీరామ

శ్రీ శివరామాష్టకం~ shiva rama ashtakam in telugu

Last Updated on April 23, 2021 

Read sri shiva rama ashtakam in telugu with lyrics శ్రీ శివరామాష్టకం:

శివ హరె శివ రామ సఖె ప్రభొ త్రివిధతాపనివారణ హె విభొ ||
అజ జనెశ్వర యాదవ పాహి మాం శివ హరె విజయం కురు మె వరమ్ ||౧||

కమలలొచన రామ దయానిధె హర గురొ గజరక్షక గొపతె ||
శివతనొ భవ శఙ్కర పాహి మాం శివ హరె విజయం కురు మె వరమ్ ||౨||

స్వజనరఞ్జన మఙ్గళమన్దిరం భజతి తం పురుషం పరమం పదమ్ ||
భవతి తస్య సుఖం పరమాద్భుతం శివ హరె విజయం కురు మె వరమ్ ||౩||

జయ యుధిష్ఠిరవల్లభ భూపతె జయ జయార్జితపుణ్యపయొనిధె ||
జయ కృపామయ కృష్ణ నమొఽస్తు తె శివ హరె విజయం కురు మె వరమ్ ||౪||

భవవిభొచన మాధవ మాపతె సుకవిమానసహంస శివారతె ||
జనకజారత రాఘవ రక్ష మాం శివ హరె విజయం కురు మె వరమ్ ||౫||

అవనిమణ్డలమఙ్గళ మాపతె జలదసున్దర రామ రమాపతె ||
నిగమకీర్తిగుణార్ణవ గొపతె శివ హరె విజయం కురు మె వరమ్ || ౬||

పతితపావననామమయీ లతా తవ యశొ విమలం పరిగీయతె ||
తదపి మాధవ మాం కిముపెక్షసె శివ హరె విజయం కురు మె వరమ్ || ౭||

అమరతాపరదెవ రమాపతె విజయతస్తవ నామ ధనొపమా ||
మయి కథం కరుణార్ణవ జాయతె శివ హరె విజయం కురు మె వరమ్ || ౮||

హనుమతః ప్రియ చాపకర ప్రభొ సురసరిద్ధృతశెఖర హె గురొ ||
మమ విభొ కిము విస్మరణం కృతం శివ హరె విజయం కురు మె వరమ్ || ౯||

నరహరెతి పరం జనసున్దరం పఠతి యః శివరామకృతస్తవమ్ ||
విశతి రామరమాచరణాంబుజె శివ హరె విజయం కురు మె వరమ్ ||౧౦||

ప్రాతరుత్థాయ యొ భక్త్యా పఠెదెకాగ్రమానసః ||
విజయొ జాయతె తస్య విష్ణుసాన్నిధ్యమాప్నుయాత్ ||౧౧||

ఇతి శ్రీరామానన్దవిరచితం శివరామస్తొత్రం సంపూర్ణమ్ ||

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *