శ్రీ శివ శంకరుడు

శివ పంచాక్షరరీ స్తోత్రం~ shiva panchakshara stotram telugu

Last Updated on April 20, 2021 

నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగరాగాయ మహేశ్వరాయ |నిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై నకారాయ నమః శివాయ || ౧ ||

మందాకినీసలిలచందనచర్చితాయనందీశ్వరప్రమథనాథమహేశ్వరాయ |మందారముఖ్యబహుపుష్పసుపూజితాయతస్మై మకారాయ నమః శివాయ || ౨ ||

శివాయ గౌరీవదనారవింద-సూర్యాయ దక్షాధ్వరనాశకాయ |శ్రీనీలకంఠాయ వృషధ్వజాయతస్మై శికారాయ నమః శివాయ || ౩ ||

వసిష్ఠకుంభోద్భవగౌతమాది-మునీంద్రదేవార్చితశేఖరాయ |చంద్రార్కవైశ్వానరలోచనాయతస్మై వకారాయ నమః శివాయ || ౪ ||

యక్షస్వరూపాయ జటాధరాయపినాకహస్తాయ సనాతనాయ |దివ్యాయ దేవాయ దిగంబరాయతస్మై యకారాయ నమః శివాయ || ౫ ||

|| శివపంచాక్షరస్తోత్రం సంపూర్ణం ||

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *