పశుపతి అష్టకమ్~ Pashupati Ashtakam in Telugu

Last Updated on May 10, 2022 

పశుపతి అష్టకమ్: Read Pashupati Ashtakam in Telugu with lyrics and download as pdf.

పశుపతీన్దుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిమ్ |
ప్రణతభక్తజనార్తిహరం పరం భజత రే మనుజా గిరిజాపతిమ్ ॥ ౧ ॥

న జనకో జననీ న చ సోదరో న తనయో న చ భూరిబలం కులమ్ |
అవతి కోఽపి న కాలవశం గతం భజత రే మనుజా గిరిజాపతిమ్ ॥ ౨ ॥

మురజడిణ్డిమవాద్యవిలక్షణం మధురపఞ్చమనాదవిశారదమ్ |
ప్రమథభూతగణైరపి సేవితం భజత రే మనుజా గిరిజాపతిమ్ ॥ ౩ ॥

శరణదం సుఖదం శరణాన్వితం శివ శివేతి శివేతి నతం నృణామ్ |
అభయదం కరుణావరుణాలయం భజత రే మనుజా గిరిజాపతిమ్ ॥ ౪ ॥

నరశిరోరచితం మణికుణ్డలం భుజగహారముదం వృషభధ్వజమ్ |
చితిరజోధవలీకృతవిగ్రహం భజత రే మనుజా గిరిజాపతిమ్ ॥ ౫ ॥

మఖవినాశకరం శిశిశేఖరం సతతమధ్వరభాజిఫలప్రదమ్ |
ప్రళయదగ్ధసురాసురమానవం భజత రే మనుజా గిరిజాపతిమ్ ॥ ౬ ॥

మదమపాస్య చిరం హృది సంస్థితం మరణజన్మజరామయపీడితమ్ |
జగదుదీక్ష్య సమీపభయాకులం భజత రే మనుజా గిరిజాపతిమ్ ॥ ౭ ॥

హరివిరఞ్చిసురాధిపపూజితం యమజనేశధనేశనమస్కౄతమ్ |
త్రినయనం భువనత్రితయాధిపం భజత రే మనుజా గిరిజాపతిమ్ ॥ ౮ ॥

పశుపతేరిదమష్టకమద్భుతం విరచితం పృథివీపతిసూరిణా |
పఠతి సంశ్రృణుతే మనుజః సదా శివపురీం వసతే లభతే ముదమ్ ॥ ౯ ॥

॥ఇతి శ్రీపశుపత్యష్టకమ్ సంపూర్ణమ్ ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Namaskaram! 🙏Om Namah Shivaya 😇
%d bloggers like this: