పరమాత్మ అంటే అన్ని ఆత్మలకు సృష్టి కర్త అని అర్ధం. పరమ అను పదానికి వివరం దీనికి మించినది ఏది లేదు అని.
పరమాత్మ ఒక్కర లేకా చాలా ఉన్నారా?
పరమాత్మ ఒక్కరే.
అయితే , దేవతలు ఎవరు , ఎమని పిలుస్థారు? దేవతలను దేవాత్మలు అంటారు. వారు దివ్య శక్తులు కలిగి ఉంటారు మరియు సృష్టి నియమానుసారం వారి యొక్క బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
మనుష్యులను మరియు ఇతర జీవులను ఏమని అంటారు?
జీవాత్మ అని అంటారు.