Last Updated on April 19, 2021
శ్రీ మానసా దేవీ ద్వాదశ నామాల స్తోత్రం: Shri Manasa Devi stotram Dwadasa namaalu
జరత్కారు జగత్ గౌరి మానసా సిద్ద యొగినీ |
వైష్ణవి నాగ భగిని శైవీ నాగేశ్వరీ తధా ||
జరత్కారు ప్రియాస్థీక మాతా విష హరీతి చ |
మహాజ్ఞాన యుథాచైవ సా దేవీ విశ్వపూజితా ||
ద్వాదశైతానీ నామాని పూజా కాలేతు యః పఠేత్ |
తస్య నాగభయం నాస్తి తస్య వంశోత్బవశ్య చ ||
ఇదం స్తోత్రం పఠిత్వాతు ముచ్యతే నాత్ర సంశయః |
నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే ||
నాగక్షతే నాగదుర్ర్గే నాగ వేష్టిత విగ్రహే |
నిత్యం పఠేత్ యతుంధ్రుష్టవా నాగవర్గాః పలాయతే ||
నాగౌషధం భూషణః కృత్వా న భవేత్ గరుడ వాహనాః |
నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవేన్నరః ||