శ్రీ శివ శంకరుడు

మహా మృత్యుంజయ స్తోత్రం~ maha mrityunjaya stotram in telugu

Last Updated on April 30, 2021 

మహా మృత్యుంజయ స్తోత్రం: Read lord Shiva’s maha mrityunjaya stotram in telugu with lyrics.

హరిః ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ స్తోత్ర మహామంత్రస్య
శ్రీ మార్కండేయ ఋషిః
అనుష్టుప్ఛంధః
శ్రీ మృత్యుంజయో దేవతా
గౌరీ శక్తిః
మమ సర్వారిష్ట సమస్త మృత్యు శాంత్యర్థే
జపే వినియోగః

ధ్యానమ్
చంద్రార్కాగ్ని విలోచనం స్మితముఖం పద్మద్వ యాంతః స్థితం |
ముద్రాపాశ మృగాక్ష స్రక్ర్ప విలస త్పాణిం హిమాంశుప్రభం |
కోటీందుప్రగల త్సుధా ఫ్లుతతనుం హారాది భూషోజ్జ్వలం |
కాంతం విశ్వ విమోహనం పశుపతిం మృత్యుంజయ భావయే||

ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

అనాధ పరమానందం కైవల్యపద గామినం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థితి వినాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఉత్పత్తి స్థితి సంహార కర్తారం గురుమీశ్వరం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తస్య మృత్యు భయం నాస్తి- నాగ్నిచోరభయం క్వచిత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శతావర్తం ప్రవర్తవ్యం సంకటే కష్ట నాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తావతస్త్వద్గత ప్రాణః త్వచ్చిత్తోహం సదామృడ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నమశ్శివాయ సాంబాయ – హరయే పరమాత్మనే
ప్రణత క్లేశనాశాయ – యోగినాం పతయే నమః ||

శతాఙ్గాయుర్మత్రః | ఔమ్ హ్రీం శ్రీం హ్రీం హ్రైం హః హన హన దహ దహ పచ పచ
గృహాణ గృహాణ మారయ మారయ మర్దయ మర్దయ మహామహాభైరవ భైరవరూపేణ
ధునయ ధునయ కమ్పయ కమ్పయ విఘ్నయ విఘ్నయ విశ్వేశ్వర క్షోభయ క్షోభయ
కటుకటు మోహయ మోహయ హుం ఫట్ స్వాహా ||
ఇతి మన్త్రమాత్రేణ సమాభీష్టో భవతి ||

ఇతి శ్రీమార్కణడేయపురాణే మార్కణ్డేయకృతమపమృత్యుహరం
మహా మృత్యుఞ్జయస్తోత్రం సంపూర్ణమ్ ||

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *