కైవల్యాష్టకం~ Kaivalyashtakam in telugu

Last Updated on November 6, 2022 

కైవల్యాష్టకం (కేవలాష్టకం) ~ Read kevalashtakam in telugu with lyrics. You can download kevala ashtakam pdf.

కైవల్యాష్టకం -Kaivalshtakam

1) మధురం మధురేభ్యోఽపి మంగలేభ్యోపి మంగలం !

పావనం పావనేభ్యోఽపి హరేర్నామైవ కేవలం !!

2) ఆబ్రహ్మస్తంబ పర్యంతం సర్వం మాయామయం జగత్ !!

సత్యం సత్యం పునః సత్యం హరేర్నామైవ కేవలం !!

3) స గురుః స పితా చాపి సా మాతా బాంధవోఽపి సః !

శిక్షయేచ్చేత్సదా స్మర్తుం హరేర్నామైవ కేవలం !!

4) నిఃశ్ర్వాసే న హి విశ్ర్వాసః కదా రుద్ధో భవిష్యతి !

కీర్తనీయమతో బాల్యాద్ధరేర్నామైవ కేవలం !!

5) హరిః సదా వసేత్తత్ర యత్ర భగవతా జనాః !

గాయంతి భక్తిభావేన హరేర్నామైవ కేవలం !!

6)అహో దుఃఖం మహాదుఃఖం దుఃఖద్ దుఃఖతరం యతః !

కాచార్థం విస్మృతం రత్నం హరేర్నామైవ కేవలం !!

7)దీయతాం దీయతాం కర్ణో నీయతాం నీయతాం వచః !

గీయతాం గీయతాం నిత్యం హరేర్నామైవ కేవలం !!

8) తృణీకృత్య జగత్సర్వం రాజతే సకలోపరి!

చిదానందమయం శుద్ధం హరేర్నామైవ కేవలం!!

ఇతి కైవల్యాష్టకం అథవా కేవలాష్టకం సంపూర్ణం!!

శ్రీకృష్ణార్పణమస్తు.

ఇతి శ్రీ నీలకంఠ గోస్వామీ విరచితం కేవలాష్టకం సంపూర్ణం.

I hope you read kevalashtakam. Read more lord Krishna stotras.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Namaskaram!

🙏Om Namah Shivaya 😇

%d bloggers like this: