శ్రీ గణపతి

శ్రీ గణేశ పంచరత్నం~ ganesha pancharatnam telugu stotram lyrics and meaning

Last Updated on April 19, 2021 

శ్రీ గణేశ పంచరత్నం : read sri ganesha pancharatnam stotram and meaning in telugu, lyrics

ముదా కరాత్తమోదకం సదా విముక్తిసాధకం
కలాధరావతంసకం విలాసలోకరక్షకం |
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకం నమామి తం వినాయకం ||౧||

నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరం |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం ||౨||

సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరం |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం ||౩||

అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం
పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణం |
ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం
కపోలదానవారణం భజే పురాణవారణం ||౪||

నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూపమంతహీనమంతరాయకృంతనం |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతం ||౬||

మహాగణేశపంచరత్నమాదరేణ యోఽన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం |
అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమీహితాయురష్టభూతిమభ్యుపైతి సోఽచిరాత్ ||౬||

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *