ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం~ dwadasa jyotirlinga stotram telugu

Last Updated on April 20, 2021 

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం : Read dwadasa jyotirlinga stotram lyrics in telugu

సౌరాష్ట్రదేశే వసుధావకాశే
జ్యోతిర్మయం చంద్రకలావతంసం |
భక్తిప్రదానాయ కృతావతారం
తం సోమనాథం శరణం ప్రపద్యే || ౧ ||

శ్రీశైలశృంగే వివిధప్రసంగే
శేషాద్రిశృంగేఽపి సదా వసంతం |
తమర్జునం మల్లికపూర్వమేనం
నమామి సంసారసముద్రసేతుం || ౨ ||

అవంతికాయాం విహితావతారం
ముక్తిప్రదానాయ చ సజ్జనానాం |
అకాలమృత్యోః పరిరక్షణార్థం
వందే మహాకాలమహం సురేశం || ౩ ||

కావేరికానర్మదయోః పవిత్రే
సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంత-
మోంకారమీశం శివమేకమీడే || ౪ ||

పూర్వోత్తరే పారలికాభిధానే
సదాశివం తం గిరిజాసమేతం |
సురాసురారాధితపాదపద్మం
శ్రీవైద్యనాథం సతతం స్మరామి || ౫ ||

ఆమర్దసంజ్ఞే నగరే చ రమ్యే
విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం
శ్రీనాగనాథం శరణం ప్రపద్యే || ౬ ||

సానందమానందవనే వసంత-
మానందకందం హతపాపబృందం |
వారాణసీనాథమనాథనాథం
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే || ౭ ||

యో డాకినీశాకినికాసమాజే
నిషేవ్యమాణః పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం
తం శంకరం భక్తహితం నమామి || ౮ ||

శ్రీతామ్రపర్ణీజలరాశియోగే
నిబద్ధ్య సేతుం నిశి బిల్వపత్రైః |
శ్రీరామచంద్రేణ సమర్చితం తం
రామేశ్వరాఖ్యం సతతం నమామి || ౯ ||

సింహాద్రిపార్శ్వేఽపి తటే రమంతం
గోదావరీతీరపవిత్రదేశే |
యద్దర్శనాత్పాతకజాతనాశః
ప్రజాయతే త్ర్యంబకమీశమీడే || ౧౦ ||

హిమాద్రిపార్శ్వేఽపి తటే రమంతం
సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్షమహోరగాద్యైః
కేదారసంజ్ఞం శివమీశమీడే || ౧౧ ||

ఏలాపురీరమ్యశివాలయేఽస్మిన్
సముల్లసంతం త్రిజగద్వరేణ్యం |
వందే మహోదారతరస్వభావం
సదాశివం తం ధిషణేశ్వరాఖ్యం || ౧౨ ||

ఏతాని లింగాని సదైవ మర్త్యాః
ప్రాతః పఠంతోఽమలమానసాశ్చ |
తే పుత్రపౌత్రైశ్చ ధనైరుదారైః
సత్కీర్తిభాజః సుఖినో భవంతి || ౧౩ ||

|| ద్వాదశలింగశ్లోకం సంపూర్ణం ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Namaskaram!

🙏Om Namah Shivaya 😇