శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం~ dattatreya vajra kavacham lyrics in telugu

Last Updated on April 19, 2021 

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం :Read Shri Dattatreya Vajra Kavacham in telugu with lyrics

అస్య శ్రీదత్తాత్రేయ వజ్రకవచస్తోత్ర మంత్రస్య,
కిరాతరూపీ మహారుద్ర ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీదత్తాత్రేయో దేవతా, ద్రాం బీజం, ఆం శక్తిః, క్రౌం కీలకమ్,
ఓం ఆత్మనే నమః,ఓం ద్రీం మనసే నమః, ఓం ఆం ద్రీం శ్రీం సౌః, ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః
శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః.

ఓం ద్రాం అంగుష్టాభ్యాం నమః ।
ఓం ద్రీం తర్జనీభ్యాం నమః ।
ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః ।
ఓం ద్రైం అనామికాభ్యాం నమః ।
ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం ద్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః ।
ఏవం హృదయాది న్యాసః ।
ఓం భూర్భువఃస్వరోమితి దిగ్బన్ధః ।

ధ్యానమ్

జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే |
దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే ||
కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్ |
దత్తాత్రేయో హరిః సాక్షాద్ భుక్తిముక్తి ప్రదాయకః ||
దిగంబరం భస్మసుగంధ లేపనం చక్ర త్రిశూలం డమరుం గదాయుధమ్ |
పద్మాసనం యోగిమునీంద్రవందితం దత్తేతినామస్మరణేన నిత్యమ్ ||

అథ వజ్రకవచమ్

ఓం దత్తాత్రేయః శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః |
భాలం పాత్వానసూయేయశ్చంద్రమండలమధ్యగః ||

కూర్చం మనోమయః పాతు హం క్షం ద్విదలపద్మభూః |
జ్యోతీరూపోऽక్షిణీ పాతు పాతు శబ్దాత్మకః శ్రుతీ ||

నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః |
జిహ్వాం వేదాత్మకః పాతు దంతోష్ఠౌ పాతు ధార్మికః ||

కపోలావత్రిభూః పాతు పా త్వశేషం మమాత్మవిత్ |
సర్వాత్మా షోడశారాబ్జస్థితః స్వాత్మాऽవతాద్ గలమ్ ||

స్కంధౌ చంద్రానుజః పాతు భుజౌ పాతు కృతాదిభూః |
జతృణీ శత్రుజిత్ పాతు పాతు వక్షఃస్థలం హరిః ||

కాదిఠాంతద్వాదశారపద్మగో మరుదాత్మకః |
యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః ||

పార్శ్వే హరిః పార్శ్వవర్తీ పాతు పార్శ్వస్థితః స్మృతః |
హఠయోగాది యోగజ్ఞః కుక్షీం పాతు కృపానిధిః ||

డకారాదిఫకారాంత దశారసరసీరుహే |
నాభిస్థలే వర్తమానో నాభిం వహ్న్యాత్మకోऽవతు ||

వహ్నితత్వమయో యోగీ రక్షతాన్మణిపూరకమ్ |
కటిం కటిస్థబ్రహ్మాండవాసుదేవాత్మకోऽవతు ||

బకారాదిలకారాంత షట్పత్రాంబుజబోధకః |
జలత్వమయో యోగీ స్వాధిస్ఠానం మమావతు ||

సిద్ధాసన సమాసీన ఊరూ సిద్ధేశ్వరోऽవతు |
వాదిసాంతచతుష్పత్రసరోరుహనిబోధకః ||

మూలాధారం మహీరూపో రక్షతాద్ వీర్యనిగ్రహీ |
పృష్ఠం చ సర్వతః పాతు జానున్యస్తకరాంబుజః ||

జంఘే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీ తీర్థపావనః |
సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః ||

చర్మం చర్మాంబరః పాతు రక్తం భక్తిప్రియోऽవతు |
మాంసం మాంసకరః పాతు మజ్జాం మజ్జాత్మకోऽవతు ||

అస్థీని స్థిరధీః పాయాన్మేధాం వేధాః ప్రపాలయేత్ |
శుక్రం సుఖకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః ||

మనోబుద్ధిమహంకారం హృషీకేశాత్మకోऽవతు |
కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః ||

బంధూన్ బంధూత్తమః పాయాచ్ఛత్రుభ్యః పాతు శత్రుజిత్ |
గృహారామధనక్షేత్రపుత్రాదీన్ శంకరోऽవతు ||

భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాదీన్ పాతు శార్‍ఙ్గభృత్ |
ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భక్ష్యాదీన్ పాతు భాస్కరః ||

సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః |
పశూన్ పశుపతిః పాతు భూతిం భూతేశ్వరో మమ ||

ప్రాచ్యాం విషహరః పాతు పాత్వాగ్నేయ్యాం మఖాత్మకః |
యామ్యాం ధర్మాత్మకః పాతు నైరృత్యాం సర్వవైరిహృత్ ||

వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోऽవతు |
కౌబేర్యాం ధనదః పాతు పాత్వైశాన్యాం మహాగురుః ||

ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వధస్తాజ్జటాధరః |
రక్షాహీనం తు యత్ స్థానం రక్షత్వాదిమునీశ్వరః ||

ఇతి శ్రీ రుద్రయామళే హిమవత్ఖండే మంత్రశాస్త్రే ఉమామహేశ్వరసంవాదే

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం సంపూర్ణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Namaskaram!

🙏Om Namah Shivaya 😇

%d bloggers like this: