శ్రీ శివ శంకరుడు | శ్రీరామ

శ్రీ శివరామాష్టకం~ shiva rama ashtakam in telugu

Read sri shiva rama ashtakam in telugu with lyrics శ్రీ శివరామాష్టకం: శివ హరె శివ రామ సఖె ప్రభొ త్రివిధతాపనివారణ హె విభొ ||అజ జనెశ్వర యాదవ పాహి మాం శివ హరె విజయం కురు మె వరమ్ ||౧|| కమలలొచన రామ దయానిధె హర గురొ గజరక్షక గొపతె ||శివతనొ భవ శఙ్కర పాహి మాం శివ హరె విజయం కురు మె వరమ్ ||౨|| స్వజనరఞ్జన మఙ్గళమన్దిరం భజతి తం…