శ్రీ నాగ దేవత

నవనాగనామస్తోత్రం~ nava naga nama stotram in telugu

Read nava naga nama stotram in telugu with lyrics నవనాగనామస్తోత్రం : శ్రీ గణేశాయ నమఃఅనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం |శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాలియం తథా || 1 || ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనాం |సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః || 2 || తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || 3 || || ఇతి శ్రీనవనాగనామస్తోత్రం సంపూర్ణం ||