శ్రీ హనుమాన్

శ్రీ ఆంజనేయ దండకం~ hanuman dandakam in telugu

Read Sri lord Hanuman dandakam in telugu. Anjaneya dandakam im telugu. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయంభజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రంభజే సూర్య మిత్రం భజే రుద్రరూపంభజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబుసాయంత్రమున్ నీ నామసంకీర్తనల్ జేసినీ రూపు వర్ణించి నీ మీద నే దండకం బొక్కటిన్ జేయనీ మూర్తిగావించి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనైరామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్నీ కటాక్షంభునన్ జూచితే వేడుకల్ చేసితేనా మొరాలించితే నన్ను రక్షించితేఅంజనాదేవి…

శ్రీ హనుమాన్

Sri Apaduddharaka Hanuman Stotram in telugu శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం lyrics

శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం : Read Sri Apaduddharaka Hanuman Stotram in telugu with lyrics ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానం |వామే కరే వైరిభిదం వహన్తంశైలం పరే శృంఖలహారిటంకమ్ |దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రంభజే జ్వలత్కుండలమాంజనేయమ్ || ౧ || సంవీతకౌపీన ముదంచితాంగుళింసముజ్జ్వలన్మౌంజిమథోపవీతినమ్ |సకుండలం లంబిశిఖాసమావృతంతమాంజనేయం శరణం ప్రపద్యే || ౨…

శ్రీ హనుమాన్

Sri Panchamukha Hanuman Kavacham in telugu శ్రీ పంచముఖ హనుమాన్ కవచమ్ lyrics

శ్రీ పంచముఖ హనుమాన్ కవచమ్ : Sri Panchamukha Hanuman Kavacham in telugu lyrics శ్రీ గరుడ ఉవాచ |అథ ధ్యానం ప్రవక్ష్యామి శృణు సర్వాంగసుందరి |యత్కృతం దేవదేవేన ధ్యానం హనుమతః ప్రియమ్ || ౧ || పంచవక్త్రం మహాభీమం త్రిపంచనయనైర్యుతమ్ |బాహుభిర్దశభిర్యుక్తం సర్వకామార్థసిద్ధిదమ్ || ౨ || పూర్వం తు వానరం వక్త్రం కోటిసూర్యసమప్రభమ్ |దంష్ట్రాకరాళవదనం భృకుటీకుటిలేక్షణమ్ || ౩ || అస్యైవ దక్షిణం వక్త్రం నారసింహం మహాద్భుతమ్ |అత్యుగ్రతేజోవపుషం భీషణం భయనాశనమ్ ||…

శ్రీ హనుమాన్

హనుమాన్ చాలీసా~ Hanuman Chalisa Telugu lyrics with meaning

శ్లోకం : శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ౹౹ దోహా- శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫలచారి || అర్థం – శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర (రామచంద్ర) కీర్తిని నేను తలచెదను. బుద్ధిహీన తను జానికే సుమిరౌ…