అష్టదిక్పాలకస్తోత్రం~ ashta dikpalaka stotram in telugu lyrics

Last Updated on April 23, 2021 

అష్టదిక్పాలకస్తోత్రం: read ashta dikpalaka stotram in telugu with lyrics.

శ్రీ ఇంద్రస్తుతిః – పూర్వ (East)
ఐరావతగజారూఢం స్వర్ణవర్ణం కిరీటినం |
సహస్రనయనం శక్రం వజ్రపాణిం విభావయేత్ || 1||

శ్రీ అగ్నిస్తుతిః – ఆగ్నేయ (Southeast)
సప్తార్చిషం చ బిభ్రాణమక్షమాలాం కమండలుం |
జ్వాలమాలాకులం రక్తం శక్తిహస్తం చకాసతం || 2||

శ్రీ యమస్తుతిః – దక్షిణ (South)
కృతాంతం మహిషారూఢం దండహస్తం భయానకం |
కాలపాశధరం కృష్ణం ధ్యాయేత్ దక్షిణదిక్పతిం || 3||

శ్రీ నిరృత్యస్తుతిః – నైరృత్య (Southwest)
రక్తనేత్రం శవారూఢం నీలోత్పలదలప్రభం |
కృపాణపాణిమస్రౌఘం పిబంతం రాక్షసేశ్వరం || 4||

శ్రీ వరుణస్తుతిః – పశ్చిమ (West)
నాగపాశధరం హృష్టం రక్తౌఘద్యుతివిగ్రహం |
శశాంకధవలం ధ్యాయేత్ వరుణం మకరాసనం || 5||

శ్రీ వాయుస్తుతిః – వాయవ్య (Northwest)
ఆపీతం హరితచ్ఛాయం విలోలధ్వజధారిణం |
ప్రాణభూతం చ భూతానాం హరిణస్థం సమీరణం || 6||

శ్రీ కుబేరస్తుతిః – ఉత్తర (North)
కుబేరం మనుజాసీనం సగర్వం గర్వవిగ్రహం |
స్వర్ణచ్ఛాయం గదాహస్తముత్తరాధిపతిం స్మరేత్ || 7||

శ్రీ ఈశానస్తుతిః – ఈశాన్య (Northeast)
వృషభారూఢం త్రిశూలం వ్యాలధారిణం |
శరచ్చంద్రసమాకారం త్రినేత్రం నీలకంఠకం || 8||

ఇతి అష్టదిక్పాలకస్తోత్రం సంపూర్ణం |

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Namaskaram! 🙏Om Namah Shivaya 😇
%d bloggers like this: